అప్పుడు కఠిన పరిస్థితులు చుశా: అధ్యాయన్‌ సుమన్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌, అధ్యాయన్‌ సుమన్‌ బ్రేకప్‌ విషయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కంగనాతో విడిపోవడంపై మరోసారి సమన్‌ స్పందిస్తూ.. ‘కంగనాతో విడిపోయాక చాలా సంతోషం‍గా ఉన్నాను. నా జీవితంలో ఆ ఘట్టం దాటి చాలా మైళ్లు ముందుకు వెళ్లాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక ఇప్పడు నేను   కాగా మొరదాబాద్‌ ఘటనపై కంగనా సోదరి రంగోలీ చందేల్‌ చేసిన వివాదస్పద ట్వీట్‌ అనంతరం ఆమె ట్విటర్‌ ఖాతా రద్దైనా విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి దీనిపై బాలీవుడ్‌ నటులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో కంగనా, సుమన్‌ బ్రేకప్‌ విషయం కూడా మరోసారి వార్తల్లోకెక్కింది. (రంగోలికి మద్దతు.. కంగనా రనౌత్‌పై కేసు)