ముంబై ఆసుపత్రిలో చేరిన నటుడు ఇర్ఫాన్
బాలీవుడ్ స్టార్, విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే రెండు రోజుల క్రితం(ఆదివారం) ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం మృతిచెందిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఇర్ఫాన్ ముంబ…